మెట్రోలో ఐటమ్ సాంగ్ తో రెచ్చిపోయిన యువతి.. ఆ తర్వాత..
చిత్ర విచిత్ర సంఘటనలకు కేరాఫ్‌గా మారిపోయింది మెట్రో ట్రైన్.. ఇందులో ఢిల్లీ మెట్రలో ట్రైన్ ముందుంటుంది. ఇప్పుడు ముంబై మెట్రోట్రైన్ లైన్‌లోకి వచ్చింది. యువత మెట్రోల్లో ప్రయాణిస్తూ విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. వ్యూస్, లైక్స్ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. హగ్గులు, ముద్దులతో హద్దుమీరి ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. తాజాగా ఓ యువతి ముంబై మెట్రో రైలులో రెచ్చిపోయి బెల్లీ డ్యాన్స్ చేసింది.
చిత్ర విచిత్ర సంఘటనలకు కేరాఫ్‌గా మారిపోయింది మెట్రో ట్రైన్.. ఇందులో ఢిల్లీ మెట్రలో ట్రైన్ ముందుంటుంది. ఇప్పుడు ముంబై మెట్రోట్రైన్ లైన్‌లోకి వచ్చింది. యువత మెట్రోల్లో ప్రయాణిస్తూ విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. వ్యూస్, లైక్స్ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. హగ్గులు, ముద్దులతో హద్దుమీరి ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. తాజాగా
ఓ యువతి ముంబై మెట్రో రైలులో రెచ్చిపోయి బెల్లీ డ్యాన్స్ చేసింది. ఈ బెల్లీ డాన్స్‌ను కొందరు ప్రయాణికులు ఆస్వాదించినా… కొందరు మాత్రం తీవ్ర అసౌకర్యంగా ఫీలయ్యారు. శాండ్ హర్ట్స్ రోడ్, మస్జీద్ స్టేషన్ల మధ్య మెట్రో రైలులో యువతి నృత్యం చేస్తున్న వీడియో క్లిప్ ట్విట్టర్ లోకి చేరడంతో వైరల్ గా మారిపోయింది. ముంబై లోకల్ ట్రైన్లు సంతోషకర కేంద్రాలుగా మారుతున్నాయంటూ కొందరు యూజర్లు సానుకూలంగా కామెంట్లు చేస్తున్నారు. దయచేసి రైళ్లలో ఈ బెల్లీ డ్యాన్స్ లను నిలిపివేయించాలంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఆ యువతిని వెంటనే అరెస్ట్ చేయాలని, అప్పుడే ఇంకెవరూ ఇలా చేయడానికి సాహసించరంటూ కొందరు అభిప్రాయపడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కెనడాలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలి.. భారతీయులను టార్గెట్ చేసే అవకాశం
విమాన టాయిలెట్‌లో సీక్రెట్ ఫోన్ కెమెరా !! మైనర్ బాలికకు చేధు అనుభవం
ల్యాండింగ్‌కు ముందే డోర్ తెరిచి.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు
కరోనా పాజిటివ్‌తో బహిరంగంగా దగ్గినందుకు రెండువారాల జైలు శిక్ష !!
రూ.3వేల కోసం దారుణం.. చిరు వ్యాపారిని నగ్నంగా ఊరేగింపు
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

