ఎక్కడ పడితే అక్కడ జ్యూస్ తాగుతున్నారా ??
హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్వహించిన అకస్మాత్తు తనిఖీల్లో పలు జ్యూస్ సెంటర్ల పరిస్థితులు బట్ట బయలు అయ్యాయి. అమీర్‌పేట్ వెంగళరావు నగర్ ప్రాంతాలలో జ్యూస్ సెంటర్ పై అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. ప్రజలు నిత్యం తాగే పండ్ల రసాల వెనుక భయంకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల్లో అధికారులు సందర్శించిన జ్యూస్ సెంటర్లలో బాంబే జ్యూస్, న్యాచురల్ ఫ్లేవర్స్, KGN జ్యూస్ సెంటర్, కోకనట్ జ్యూస్ బార్, A1 ఫ్రూట్ అండ్ జ్యూస్ షాప్ ఉన్నాయి.
ప్రతి జ్యూస్ సెంటర్ వద్ద నీట్ నెస్ లేని పరిస్థితులు కనిపించడంతో ప్రజల ఆరోగ్యంపై పెనుప్రమాదం పొంచి ఉందని స్పష్టమవుతోంది. ప్రధానంగా అధికారులు తనిఖీల్లో కొన్ని సెంటర్లలో పూర్తిగా పాడైపోయిన పండ్లు, కూరగాయలు నిల్వ ఉంచబడ్డాయి. ప్రత్యేకించి బాంబే జ్యూస్ కేంద్రంలో ఈ విషయాలు అధికంగా కనిపించాయి. గ్లవ్స్ లేకుండా పనిచేసే స్టాఫ్ ఉన్నారు. న్యాచురల్ ఫ్లేవర్స్ అనే జ్యూస్ సెంటర్లో అయితే బొద్దింకలు రిఫ్రిజిరేటర్లలో కనిపించాయి. అదే విధంగా పాత ఫ్రూట్ సిరప్స్, expiry తేదీలు లేని సోడా బాటిళ్లు కూడా అక్కడ నిల్వలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకలి మీదున్న పాము.. తేలును ఎలా మింగేసిందో చూడండి.. బాబోయ్
పదిహేను అడుగుల కింగ్ కోబ్రాల సయ్యాట.. ఎంత భయానకంగా ఉంటుందో తెలుసా ??
రాములోరి గుడి సమీపాన అదో మాదిరి ఆకారం.. వెళ్లి చూసి.. ఖంగుతిన్న భక్తులు
ఇప్పుడు వివాహేతర సంబంధం నేరం కాదు.. హైకోర్టు ఏం చెప్తుందంటే ??
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

