ఆకలి మీదున్న పాము.. తేలును ఎలా మింగేసిందో చూడండి.. బాబోయ్
పాములు చాలా ప్రమాదకరమైన జీవులు. కానీ అన్ని పాములు ప్రమాదకరమైనవి కావు. విషం లేని పాములు, విషపూరిత పాములు ఉంటాయి. ఇందులో కోబ్రాస్, రక్తపింజర వంటివి చాలా ప్రమాదకరమైనవి. ముఖ్యంగా విషసర్పం కాటు వేసినప్పుడు…సకాలంలో చికిత్స అందకపోవటం వల్ల చాలా మంది చనిపోతుంటారు. పాము విషం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
అది మనిషైనా లేక ఏ ఇతర జంతువు అయినా సరే విషపూరిత పాము కాటువల్ల మరణం సంభవిస్తుంది. ఇక్కడ ఒక పాము తేలుతో ఫైట్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తేలును తినాలనుకున్న పాము ఊహించలేని పరిస్థితిలో పడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పాము ఆహారం కోసం వెతుకుతూ వెళ్తుంది. ఇంతలో దానికి ఒక పెద్ద తేలు కనిపిస్తుంది. అంతే ఆ పాము ఏ మాత్రం ఆలోచించకుండా వేటకు వెళ్ళింది. దాన్ని ఎలాగైనా మింగి కడుపు నింపుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఆ పాము.. తేలును నోటిలోకి తీసుకుంది. కానీ, ఇక్కడే ఆ పాముకు షాక్ తగిలినంత పనైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పదిహేను అడుగుల కింగ్ కోబ్రాల సయ్యాట.. ఎంత భయానకంగా ఉంటుందో తెలుసా ??
రాములోరి గుడి సమీపాన అదో మాదిరి ఆకారం.. వెళ్లి చూసి.. ఖంగుతిన్న భక్తులు
ఇప్పుడు వివాహేతర సంబంధం నేరం కాదు.. హైకోర్టు ఏం చెప్తుందంటే ??
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

