తారక్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ హీరో సినిమా వస్తుందంటే చాలు, థియేటర్స్ వద్ద ఉండే సందడే వేరు, త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ వరల్డ్ రేంజ్ లో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకెళ్తున్న ఈ హీరో తాజాగా తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరో రివీల్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5