Guinness Record: యువకుడి జీవితాన్ని మార్చేసిన ఈగ.. రెండు సార్లు ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో మైక్రో ఆర్టిస్ట్ గౌరీ శంకర్ అనే యువకుడు తెలియని వారుండరు. వయసులో చిన్న వాడు అయినా తన లక్ష్యం మాత్రం పెద్దదిగా ఎంచుకున్నాడు. అందరిలా కాకుండా తనకంటూ ప్రత్యేకత ఉండాలని అభిలాష ఉండేది. ఆ అభిలాషే తనలో టాలెంట్ ను వెతికింది. ప్రపంచానికి పరిచయం చేసింది. ఇంతకు ఈగ కు ఆ యువకుడు కు సంబంధం ఎంటి అనేగా మీ అనుమానం. తను హైస్కూల్ లో చదువుకునే రోజుల్లో ప్రపంచ మాంత్రికుడు ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు SS రాజమౌళి గ్రాఫిక్ తో ఈగ ను కథానాయకుడు చేసి సినిమా చేశాడు. ఆ సినిమా లోని ఈగ గౌరి శంకర్ లోని మైక్రో ఆర్టిస్ట్ కోణాన్ని వెలుగులోకి తెచ్చింది.

| Edited By: Surya Kala

Updated on: Oct 24, 2023 | 3:14 PM

బ్రహ్మ జేముడు మొక్క ముళ్ళు ను అతి చిన్న టేబుల్ స్పూన్ గా చేసి చీమ చేతికి ఇచ్చాడు. చీమలు చేతులతో పట్టుకునే వీలుగా మైక్రో స్పూన్ ను తయారు చేసి మరోసారి ప్రపంచ గిన్నిస్ రికార్డు సాధించాడు. ఇంకొక 60 రోజుల్లో మరో రికార్డు సాధించింది హ్యాట్రిక్ సాధించాలని పట్టు వదలని విక్రమార్కుడు లా కష్టపడుతున్నాడు.

1 / 6
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటుంటారు. అలానే తాను రాజమౌళి ఈగ సినిమా చూసి ఆ సినిమాలో హీరో నాని, హీరోయిన్ సమంత పెన్సిల్ మొన లో హార్ట్ సింబల్ డిజైన్ చేసి ఇస్తుంది. అలా రాజమౌళి ఈగ సినిమా తో మైక్రో ఆర్టిస్ట్ గా మారిన  సత్తుపల్లి యువకుడు గౌరి శంకర్ రెండు సార్లు ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడు.

2 / 6
తాను ఏనాటికైనా SS రాజమౌళి వద్ద వర్క్ చెయ్యాలని లక్ష్యంగా పని చేస్తున్నాడు. తనలో మైక్రో ఆర్టిస్ట్ కళను డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కరోనా కాలంలో హీరో సోనూసూద్ బొమ్మను పెన్సిల్ మొన పై శిల్పంగా చెక్కి సోనూసూద్ కు గిఫ్ట్ గా అందించాడు. ప్రాణం లేని పెన్సిల్ లకు గౌరి శంకర్ చేతుల్లో మైక్రో ఆర్ట్స్ బొమ్మలుగా చెక్కబడి ప్రాణం పోసుకుంటున్నాయి చెప్పుకోవచ్చు. మనుషుల తల రాతలు మార్చడం ఏమో గానీ...ప్రాణం లేని చెక్క పెన్సిల్ మొన లపై బొమ్మలు చెక్కుతూ అద్భుత కళాఖండాలు తీర్చి దిద్దుతూ వాటికి ప్రాణం పోస్తున్నాడు.

3 / 6
గౌరి శంకర్ చాలా పేద కుటుంబానికి చెందిన వాడు. తనకు చిన్న తనం నుంచి ప్రత్యేకంగా కనపడటం ఇష్టం. చిన్న చిన్న వాటిని పెద్దగా చుపించెలా ఫోటోలు తీసేవాడు. ఆర్థిక స్థోమత లేకపోవడం తో తాను అనుకున్న లక్ష్యాలను అందుకోలేక పోతున్నాను అంటున్నాడు

4 / 6
అలాంటి తనకు ఒక పోలీస్ అధికారి ఎసిపి వెంకటేష్ వెన్ను దన్నుగా నిలవడమే కాకుండా సహాయక సహకారాలు అందించడం తో ఇప్పటికీ రెండు సార్లు ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డు సాధించగలిగాను అని గౌరి శంకర్ తెలిపాడు. ఇంకా ఎవ్వరైనా ఆర్థికంగా కొంత సహాయం అందిస్తే రెండు నెలల్లో మూడో సారి మరో ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది చూపిస్తాను అని చెప్పుకొచ్చాడు.

5 / 6
ఏది ఏమైనా చదువులు మానేసి జులాయి గా తిరిగే యువకులు ఉన్న ఈరోజుల్లో తనకంటూ ఒక లక్ష్యం ఎంచుకుని ఆ లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తూ రెండు సార్లు ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం నిజంగా గర్వించదగిన విషయం అని సత్తుపల్లి ప్రాంతం ప్రముఖులు అభినందనలు తెలిపారు.

6 / 6
Follow us
Latest Articles
ఆ స్టాక్స్‌లో పెట్టుబడితో అదిరే లాభాలు..ఏడాదిలోనే పెట్టుబడి డబుల్

లిక్కర్‌ స్కామ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

ఢిల్లీకి ఉపాసనతో రామ్ చరణ్.. ఐఏఎస్ లుక్ అదిరిపోయింది

ఈ టిప్స్ పాటిస్తే.. మీ కారు పాతదైనా.. కొత్తగా పరుగులు పెడుతుంది..

మరో 2 రోజుల్లో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ప్రిలిమినరీ 'కీ' విడుదల

సీఎం రేవంత్‌ రెడ్డితో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇంటర్వ్యూ

మైగాడ్‌.. అమెరికాలో మరో భారత సంతతి విద్యార్ధి అదృశ్యం!

జంక్ ఫుడ్ తినడం ప్రాణాంతకం.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు..

మందుబాబులూ అలర్ట్‌.. ఈ రెండు రోజులు వైన్స్‌ షాప్స్‌ బంద్‌..

ఆ కామెంట్స్ పై జయమ్మ సీరియస్..
ఆ కామెంట్స్ పై జయమ్మ సీరియస్..