AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Rashmika Sangeeth: విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఎంత క్యూట్ గా డ్యాన్స్ చేశారో.. ఫోటోస్ వైరల్..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం విజయ్ సొంతూరు తుమ్మన్ పేట్ లోని ఇంట్లో సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అలాగే తమ గ్రామంలో రిసెప్షన్ జరిపారు. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ రష్మిక సంగీత్ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Mar 03, 2026 | 12:00 PM

Share
ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. ఫిబ్రవరి 26న వీరిద్దరి వివాహ వేడుక ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇదివరకే సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ కొత్త జంట.

1 / 5
ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్, రష్మిక సంగీత్ ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో విరోష్ జోడీ ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ పిక్స్ చూస్తుంటే ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, ప్రేమ కనిపిస్తున్నాయి. తమ సంగీత్ వేడుకలో రష్మిక, విజయ్  స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

2 / 5
రాయల్ లుక్ లో విరోష్ జంట మెరిసిపోయింది. సంగీత్ లో ఇద్దరు చేసిన క్యూట్ డ్యాన్స్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే రష్మిక తన మరిది ఆనంద్ దేవరకొండతో కలిసి స్టెప్పులు వేసింది. ఫస్ట్ ఆనంద్ తో కలిసి స్టేజ్ పైకి వచ్చింది. ఆ తర్వాత ప్రేయసి కోసం విజయ్ స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు.

3 / 5
విజయ్, రష్మిక ఇద్దరూ కలిసి రొమాంటిక్ సాంగ్ కు అదిరిపోయేలా డ్యాన్స్ చేశారు. తమ సంగీత్ ఫోటోస్ పంచుకున్నారు ఈ కొత్త జంట. లవ్, ఆనంద భాష్పాలు, నవ్వులు, మ్యూజిక్, సింగింగ్ తో ఈ రాత్రి నిండిపోయింది. మేము రాత్రంతా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాం.

4 / 5
నిజంగానే అత్యంత ఆనందంతో కూడిన రాత్రి. నేను. విజ్జు ఒకరికి ఒకరం సర్ ప్రైజ్ చేయాలనుకున్నాం. కానీ కుటుంబమే మమ్మల్ని సర్ ప్రైజ్ చేసింది. చివరగా మా కుటుంబాలు డ్యాన్స్ చేయడం చూసి సర్ ప్రైజ్ అయ్యాం. మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లవ్ మధ్యలో విజయ్, నేను ఒక్కటిగా డ్యాన్స్ చేశాం అంటూ రాసుకొచ్చింది రష్మిక.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర