AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పండు మగవాళ్ళు తింటే పిల్లలు పుట్టరా? సర్వేలో తేలిన నమ్మలేని నిజాలు

మగవారిలో కొందరు జిమ్ చేసే వాళ్ళు బొప్పాయిని ఎక్కువగా తింటారు. ముక్కలు కట్ చేసుకుని ఉదయం, సాయంత్రం తింటారు. అయితే, వీటిని తినడం వలన కొన్ని రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరి, దీనిని తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 03, 2026 | 12:26 PM

Share
రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బొప్పాయి విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల శరీరానికి ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి శక్తి లభిస్తుంది. ఇది జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధుల నుండి రక్షించడంలోనూ సహాయపడుతుంది.

1 / 5
జీర్ణక్రియ, మలబద్ధకం సమస్యలు ఉన్నవారు బొప్పాయిని తింటే కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఈ సమస్యతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న వాళ్లు తక్కువగా తీసుకోవాలి

2 / 5
 కిడ్నీలో రాళ్ళు :  కిడ్నీలో  స్టోన్స్ ఉన్నవారు వీటిని తీసుకోకపోతేనే మంచిది.  ఎందుకంటే వీటిలో ఉండే ఫైబర్  మగవారిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి, వీళ్ళు కూడా బొప్పాయిని ఎక్కువగా తినకూడదు.

3 / 5
మగవారిలో కొందరికి బొప్పాయి పండ్లు తిన్న వెంటనే అలెర్జి వంటి  సమస్యలు వస్తాయి. ఇంకా వీరిలో కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవారు బొప్పాయిని అస్సలు తినకండి.

4 / 5

సంతానోత్పత్తి: బొప్పాయిని మగవారు తింటే పిల్లలు పుట్టడం పై  తీవ్ర ప్రభావం చూపుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అయితే, దీని గురించి సరైన ఆధారాలు ఎక్కడా లేవు.(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర