Gold and Silver Price: పసిడి, వెండి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. నాలుగు గంటల్లోనే రూ.20వేలు తగ్గిన ధర
Gold and Silver Price: బంగారం కొనేవారికి ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే మంగళవారం వరుసగా రెండో సారి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌తో గత రెండు మూడు రోజులులగా భారీగా పెరిగిన తర్వాత ఇవాళ కాస్త దిగొచ్చి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
