Dog: వామ్మో ఇంత పొడవైన నాలుకనా.. దెబ్బకు గిన్నీస్ రికార్డు సాధించేసిందిగా

ఆ మధ్య మనుషులతో పాటు జంతువులు కూడా గిన్నీస్ రికార్డులు సాధిస్తున్నాయి. తాజాగా అమెరికాలోని ఓ కుక్క ప్రపంచంలోనే అతి పొడవైన నాలుక కలిగి ఉండటంతో ఈ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 9.49 సెంటీమీటర్ల పొడవైన నాలుకతో ఉన్న బెస్బీ అనే కుక్కకు ఈ ఘనత ఉండేంది.

Dog: వామ్మో ఇంత పొడవైన నాలుకనా.. దెబ్బకు గిన్నీస్ రికార్డు సాధించేసిందిగా
Dog
Follow us

|

Updated on: Jun 04, 2023 | 9:07 PM

ఆ మధ్య మనుషులతో పాటు జంతువులు కూడా గిన్నీస్ రికార్డులు సాధిస్తున్నాయి. తాజాగా అమెరికాలోని ఓ కుక్క ప్రపంచంలోనే అతి పొడవైన నాలుక కలిగి ఉండటంతో ఈ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 9.49 సెంటీమీటర్ల పొడవైన నాలుకతో ఉన్న బెస్బీ అనే కుక్కకు ఈ ఘనత ఉండేంది. ఇప్పుడు జోయ్ అనే కుక్క దాని రికార్డును బ్రేక్ చేసింది. అమెరికాలోకి లూసియానాలో ఉండే జోయ్ అనే కుక్క సాడీ, విలియమ్స్ దంపతుల ఇంట్లో ఉంటుంది. ఇది వాళ్లకు ఆరు వారాల వయస్సులో ఉన్నప్పుడు దొరికింది. ఆ సమయానికి ఈ కుక్క నాలుక బయటికి సాగి ఉండేది.

వయసు పెరిగే కొద్ది నాలుక పెరగడంతో అందరూ దానిపైనే కామెంట్ చేసేవారని యజమానులు చెబుతున్నారు. జోయ్‌కు బయట తిరగడం, ఆడుకోవడం, పరిగెత్తడం, ఈత కొట్టడం అంటే ఇష్టమని యజమానులు చెబుతున్నారు. జోయ్‌ను వాకింగ్‌కు తీసుకెళ్లినప్పుడు.. దాన్ని పెంచుకుంటాం ఇవ్వమని ఇతరులు అడిగేవారని చెప్పారు. కొపం వచ్చినప్పుడు అది కరిచిన సందర్భాలు కూడా ఉన్నాయని.. తన ప్యాంట్‌కు ఉన్న జోయ్ పంటిగాట్లను విలియమ్స్ చిరునవ్వుతో చూపిస్తూ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?