Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం ఎఫెక్ట్‌.. దక్షిణమధ్యరైల్వే పరిధిలో పలు రైళ్ల రద్దు.. పూర్తి వివరాలివే

ఒడిశా ట్రైన్‌ యాక్సిడెంట్‌తో రైళ్ల రద్దు కొనసాగుతోంది. వివిధ జోన్ల నుంచి ఒడిశా వైపు వెళ్లాల్సిన అనేక రైళ్లను రద్దు చేస్తున్నారు అధికారులు. దక్షిణమధ్యరైల్వే పరిధిలో కూడా పదుల సంఖ్యలో ట్రైన్స్‌ రద్దు అయ్యాయి. పెద్దసంఖ్యలో రైళ్లను దారి మళ్లించి, కొన్నింటిని రీషెడ్యూల్‌ చేసింది సౌత్‌ సెంట్రల్‌ రైల్వే.

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం ఎఫెక్ట్‌.. దక్షిణమధ్యరైల్వే పరిధిలో పలు రైళ్ల రద్దు.. పూర్తి వివరాలివే
Odisha Train Accident
Follow us
Basha Shek

|

Updated on: Jun 04, 2023 | 1:35 PM

ఒడిశా ట్రైన్‌ యాక్సిడెంట్‌తో రైళ్ల రద్దు కొనసాగుతోంది. వివిధ జోన్ల నుంచి ఒడిశా వైపు వెళ్లాల్సిన అనేక రైళ్లను రద్దు చేస్తున్నారు అధికారులు. దక్షిణమధ్యరైల్వే పరిధిలో కూడా పదుల సంఖ్యలో ట్రైన్స్‌ రద్దు అయ్యాయి. పెద్దసంఖ్యలో రైళ్లను దారి మళ్లించి, కొన్నింటిని రీషెడ్యూల్‌ చేసింది సౌత్‌ సెంట్రల్‌ రైల్వే. నిన్న (శనివారం) ఒడిశా, బెంగాల్‌ రూట్‌లో 19 రైళ్లు రద్దు, 26 ట్రైన్స్‌ దారి మళ్లించారు. ఇక దక్షిణ మధ్య రైల్వేలో ఇవాళ (జూన్‌ 4) కూడా రైళ్ల రద్దు కొనసాగింది. మొత్తం 7 ట్రైన్స్‌ రద్దు చేయగా మరో 2 రైళ్లు మళ్లించారు. మరో మూడ్రోజులపాటు రైళ్ల రద్దు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రైళ్ల రద్దు గురించి సమాచారం తెలియక సికింద్రాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. కాగా ఇవాళ దక్షిణమధ్యరైల్వే అండ్ సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే పరిధిలో ఏఏ రైళ్లు రద్దు అయ్యోయో ఒకసారి చూద్దాం..

రద్దైన రైళ్ల వివరాలివే

హైదరాబాద్‌-షాలిమార్‌(18046) సత్రాంగచి-తిరుపతి(22855) తిరుపతి-సత్రాంగచి(22856) హౌరా-బెంగళూరు(12245) షాలిమార్‌-హైదరాబాద్‌(18045) వాస్కోడగామా -హౌరా(18048) వాస్కోడగామా-కాచిగూడ(17604)

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు