Guinness World Record: ప్రపంచంలోనే అత్యంత పొడవాటి కురులు ఆమె సొంతం.. గిన్నిస్ రికార్డులో చోటు!
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల స్మితా శ్రీవాస్తవ అత్యంత పొడవాటి జుట్టు కలిగి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. చిన్నప్పటి నుంచి జుట్టు పోషణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. 14వ యేట నుంచి జుట్టును కత్తిరించుకోవడం మానేసిందట. ఆమె శిరోజాల పొడవు ఏకంగా 7 అడుగుల 9 అంగుళాలు పొడవుంది. 1980లలో హిందీ సినిమాల్లో పొడవాటి జుట్టు కలిగిన హీరోయిన్లను చూసి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
