ఎరుపు రంగు చీరలలో ముద్దుగుమ్మలు.. పెళ్లికి హీరోయిన్స్ స్పెషల్ అట్రాక్షన్.. ఏంటీ ప్రత్యేకత..
ఆత్మీయులందరూ అక్షితలు చల్లుతున్న వేళ వధువు అలంకరణ మీద ప్రత్యేక శ్రద్ధ తప్పక ఉంటుంది... పెళ్లి కూతురు మండపంలో ముస్తాబై కూర్చున్నప్పుడు ఎరుపు రంగు చీర కట్టుకుంటే ఆ అందాన్ని వర్ణించడం ఎవరి తరం? అందులోనూ సినీ సెలబ్రిటీల వివాహ క్రతువులో ఎరుపు రంగు చీరల అందాన్ని గమనించని వారుంటారా... ఆలస్యమెందుకు? రీసెంట్ టైమ్స్ లో .

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
