మయోసైటిస్ వ్యాధితో పోరాడుతూ బౌన్స్ బ్యాక్ అయిన సమంత, తన దినచర్య, యాంటీ-ఇన్ఫ్లమేటరీ డైట్ గురించి వెల్లడించారు. ఒక సంవత్సరం పాటు శరీర హీలింగ్ కోసం ఒకే రకమైన ఆహారం తీసుకున్నానని, ప్రస్తుతం పోషకాహార నిపుణుడు రయాన్ ఫెర్నాండో సలహాతో మంటను తగ్గించే ఆహారాన్ని అనుసరిస్తున్నానని ఆమె తెలిపారు.