Pushpa2: ‘పుష్ప 2’.. రెడీ అవుతున్న ఊ అంటూ ఊగిపోయే పాటలు..
రాఘవేంద్రరావు సినిమాల్లో పాటలకు ఎంత స్పెషాలిటీ ఉంటుందో, కృష్ణవంశీ సినిమాల్లోని పాటలకోసం జనాలు ఎలా వెయిట్ చేసేవారో, ఇప్పటి ట్రెండ్‌లో సుకుమార్ సినిమాల్లో సాంగ్స్ కోసం కూడా యూత్ అంతే ఈగర్‌గా వేచి చూస్తున్నారు. సుకుమార్ ఎంత మంది హీరోలతో సినిమాలు చేసినా, అల్లు అర్జున్‌తో మూవీ అనేసరికి ఏదో తెలియని ఎనర్జీతో కనిపిస్తుంటారు. ఆర్య, ఆర్య2లోని సన్నివేశాలు చూసినవారు, అందులోని పాటలు విన్నవారు ఎవరైనా సరే... ఈ మాట నిజం అని తీరుతారంతే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
