సినిమాల స్పీడ్ తగ్గించిన టాక్సీ వాలా బ్యూటీ..
Rajeev
03 march 2026
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చింది ముద్దుగుమ్మ ప్రియాంక జవల్కర్. సినిమాల్లోకి రాక ముందు ఈ అమ్మడు చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించిం
ది.
ఇక స్టార్ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. విజయ్ నటించిన టాక్సీవాలా సినిమాలో హీరోయిన్ గా చేసింది.
తొలి సినిమాతో అందం , అభినయంతో కట్టిపడేసింది ప్రియాంక జావాల్కర్. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది కానీ అంతగా హిట్ అవ్వలేదు.
టాక్సీవాలా సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మరోక హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది.
ఆ తరువాత నుండి చిన్న చిన్న గెస్ట్ పాత్రల్లో నటిస్తూ అక్కడే ఉండిపోయింది.. సినిమాలు సూపర్ హిట్ అయినా ఆఫర్లు మాత్రం లేవు.
ఇక ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ అమ్మడు రెగ్యులర్ గా ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.
తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరోసారి రెచ్చిపోయింది ప్రియాంక.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?