అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలు అయ్యింది. టాలీవుడ్ హీరో, అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ నయనికను వివాహం చేసుకోబోతున్నాడు. మార్చి 6న వీరి వివాహం ఘనంగా జరగనుంది. ఇప్పటికే దుబాయ్‌లో ఫ్రీ వెడ్డింగ్ వేడుకను చాలా గ్రాండ్‌గా చేశారు. ఈ వేడుకలో అల్లు, అర్జున్, స్నేహ రెడ్డి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.