AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్చి 2 నుంచి వీరికి రాజయోగం.. ఈ రాశుల దశ తిరిగినట్లే!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి సంచారం, నక్షత్ర సంచారం కామన్. అయితే మార్చి 2న శుక్రుడు చంద్రుడు తమ రాశులను మార్చుకోబోతున్నారు. దీని వలన మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇంతకీ రాశులు ఏవి ఇప్పుడు మనం చూద్దాం.

Samatha J
|

Updated on: Feb 28, 2026 | 1:46 PM

Share
మార్చి రెండు శక్తివంతమైన శుక్ర గ్రహం, చంద్రుడు, రాశి సంచారం చేయనున్నాయి. శుక్రడు మీన రాశిలోకి సంచారం చేసి, దాదాపు 26 రోజుల వరకు అదే రాశిలో సంచరిస్తాడు. అదే విధంగా చంద్రుడు మార్చి 2న సింహ రాశిలోకి  ప్రవేశించి రెండు రోజుల పాటు అక్కడే ఉంటాడు. ఈ రెండు గ్రహాల రాశి మార్పు మూడు రాశులపై సానుకూల ప్రభావం చూపనుంది.

1 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి, శక్ర గ్రహం, చంద్ర సంచారం వలన పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడిచిపోతుంది.  పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పాలి. తప్పకుండా ఈ రాశి వారు ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకుంటుంది.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి లాభ స్థానంలో శుక్రుడు ఉండటం వలన వీరికి ఆకస్మిక ధన లాభం కలిగే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది.  ఉద్యోగంలో సీనియర్ల సహాయ సహాకారాలు అందుతాయి. అంతే కాకుండా ప్రమోషన్ కూడా పొందే ఛాన్స్ ఉంది. చాలా రోజుల నుంచి పెళ్లి సంబంధాల కోసం చూసే వారికి ఈ సమయంలో వివాహం నిశ్చయం అవుతుంది.

3 / 5
మీన రాశి : మీన రాశి వారికి అద్భుతంగా ఉండనుంది. ఈ రాశి వారికి విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా అది చాలా త్వరగా విజయవంతం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలగడంతో చాలా ఆనందంగా ఉంటారు. శుక్రుడి చల్లని చూపు మీ ఉడటం వలన సంపద విపరీతంగా పెరుగుతుంది.

4 / 5
ఆస్తి సమస్యలు మీకు అనుకూలంగా వస్తాయి, కుటుంబంలో సుఖ శాంతులు నెలకొంటాయి.  ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తారు. అంతే కాకుండా శుభ కార్యాలు కూడా నిర్వహించే ఛాన్స్ ఉంది. ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

5 / 5
Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !

భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా

ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు

లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!

ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌