AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu: బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. నాగ్ రియాలిటీ షోపై సంచలన కామెంట్స్ చేసిన టాలీవుడ్ నటి

ఈ మధ్యన బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో గురించి మాజీ కంటెస్టెంట్లు సంచలన ఆరోపణలు, కామెంట్స్ చేస్తున్నారు. హౌస్ లోని సీక్రెట్స్ ను బయట పెడుతున్నారు. తాజాగా మరో మాజీ కంటెస్టెంట్ ఈ బిగ్ బాస్ రియాలిటీ షో గురించి సంచలన కామెంట్స్ చేసింది.

Bigg Boss Telugu: బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. నాగ్ రియాలిటీ షోపై సంచలన కామెంట్స్ చేసిన టాలీవుడ్ నటి
Bigg Boss Telugu
Basha Shek
|

Updated on: Feb 28, 2026 | 3:03 PM

Share

బుల్లి తెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ రియాలిటీ షో ఇప్పటికే 9 సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇక అప్పుడే పదవ సీజన్ పై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే ఈ మధ్య బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్లు ఈ రియాలిటీ గురించి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. హైస్ లో ఉన్న సీక్రెట్స్ ను బయట పెడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది కంటెస్టెంట్స్ ఈ బిగ్ బాస్ షోపై సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు.ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ నటి కిర్రాక్ సీత కూడా ఇప్పుడు ఈ జాబితాలో నిలిచింది. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరైన తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. పనిలో పనిగా బిగ్ బాస్ రియాలిటీ షో గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘చాలామంది బిగ్ బాస్ షోకు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే బిగ్ బాస్ కి వెళ్లి తప్పు చేశాను అని అనిపిస్తుంది. బిగ్ బాస్ వల్లే ఇప్పుడు ఏమీ ఆఫర్స్ రావడం లేదు. గతంలో ఉన్న కమిట్మెంట్స్ ఏవి ఇప్పుడు నా దగ్గరికి రావడం లేదు.. బిగ్ బాస్ కు వెళ్ళకముందు వచ్చిన 10వేలు అయినా చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఈ మధ్య ఖర్చులు కూడా పెరిగాయి. నెలకు నేను ఈఎంఐ, అలాగే ఇంటికి సంబంధించిన లోను ఇవన్నీ కలిపి 2 లక్షలకు పైగా కట్టాలి. ఇప్పుడు ఎలా కట్టాలి అని ఆలోచిస్తున్నాను. నాజీవితంలో ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇవి కూడా చదవండి

కిర్రాక్ సీత లేటెస్ట్ ఫొటోస్..

బేబీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది సీత. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది.  ఇప్పుడు సహాయక నటి పాత్రలతో ఆడియెన్స్ ను మెప్పిస్తోంది.

పదేళ్ల క్రితం కిర్రాక్ సీత ఎలా ఉందో చూశారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఇక్కడ లీటర్ పెట్రోల్ కేవలం రూ. 2 మాత్రమే..
ఇక్కడ లీటర్ పెట్రోల్ కేవలం రూ. 2 మాత్రమే..
కలలో డబ్బు కనిపిస్తే శుభమా.. అశుభమా...? దేనికి సంకేతమో తెలుసా..?
కలలో డబ్బు కనిపిస్తే శుభమా.. అశుభమా...? దేనికి సంకేతమో తెలుసా..?
ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉన్నాయా? అయితే ఇది తెలుసుకోండి!
ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉన్నాయా? అయితే ఇది తెలుసుకోండి!
చరిత్ర సృష్టించిన జమ్మూ కాశ్మీర్… తొలి రంజీ ట్రోఫీతో సంచలనం..
చరిత్ర సృష్టించిన జమ్మూ కాశ్మీర్… తొలి రంజీ ట్రోఫీతో సంచలనం..
కొత్త ల్యాప్‌టాప్‌ కొనేముందు ఇవి తెలుసుకోండి!
కొత్త ల్యాప్‌టాప్‌ కొనేముందు ఇవి తెలుసుకోండి!
యుద్ధం మేం ముగిస్తాం.. ఇరాన్ సంచలన ప్రకటన.. ట్రంప్ ఏమన్నారంటే..
యుద్ధం మేం ముగిస్తాం.. ఇరాన్ సంచలన ప్రకటన.. ట్రంప్ ఏమన్నారంటే..
మీకు మద్యం తాగే అలవాటు ఉందా..? ఈ తప్పు అస్సలు చేయకండి!
మీకు మద్యం తాగే అలవాటు ఉందా..? ఈ తప్పు అస్సలు చేయకండి!