Peddi Twitter Review : దుమ్మురేపుతున్న పెద్ది .. థియేటర్స్‌లో ఫ్యాన్ రచ్చ రచ్చ..
రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా మరికాసేపట్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విలేజ్ బ్యాక్డ్రాప్ తో బుచ్చుబాబు అద్భుతమైన కథను తెరకెక్కిస్తున్నాడు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా పెద్ది సినిమా ప్రీమియర్స్ మొదలయ్యాయి. థియేటర్స్ లో అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. థియేటర్స్ లో అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూస్తేనే అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని షేర్ చేస్తున్నారు. సాంగ్స్ కు థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. సినిమా అదిరిపోయింది.. చరణ్ యాక్టింగ్ ఇరగదీశాడు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పిచ్చి లేపింది అంటున్నారు. అలాగే చరణ్ యాక్టింగ్, జాన్వితో స్క్రీన్ మీద చేసే సందడి అదిరిపోయాయి అంటూ చూసిన ప్రేక్షకులు సొషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఇదివరకు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రీమియర్స్ మొదలవ్వడంతో ఫ్యాన్స్ సినిమా చూస్తున్న ఆడియన్స్ సినిమా పై అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
పెద్ది ఫ్యాన్స్ ట్విట్టర్ రివ్యూ..
Started of with full energy RAYRAY RARA SONG and slowed here and there but managed to engage, so far very good first half…. Stage set for second half #Peddi https://t.co/9FUdsu8HZ1
— LUGER GADDE 🇮🇳 (@TarakAdorer_97) June 3, 2026
పెద్ది ఫ్యాన్స్ ట్విట్టర్ రివ్యూ..
Chemata chindhina prati nimisham screen meedha kanipisthundi ❤️🔥 #Peddi
— Rukku (@Rukmini_45) June 3, 2026
పెద్ది ఫ్యాన్స్ ట్విట్టర్ రివ్యూ..
#Peddi is all set to register a 20 Cr gross through premieres in India. Previously, in Tollywood, only #OG achieved this milestone.🔥💥📈@AlwaysRamCharan @PawanKalyan pic.twitter.com/SXBZUXuCiz
— S R E E N U_ 45 💙 (@Sreenu_PK1) June 3, 2026
పెద్ది ఫ్యాన్స్ ట్విట్టర్ రివ్యూ..
Shuruuu 💥💥🥵🥵 All The best Anna @AlwaysRamCharan RAMpage Loading 🔥#Peddi pic.twitter.com/UiFBTnx5yb
— Prince Praveen (@UrsPrincePrvn) June 3, 2026
పెద్ది ఫ్యాన్స్ ట్విట్టర్ రివ్యూ..
All The Best To #RamCharan Fans For #Peddi From SRK Fans !!!
Hope It Becomes A Blockbuster On Box Office Breaking All Records 🔥🔥🔥
ALL THE BEST @AlwaysRamCharan pic.twitter.com/BhCEuKZyu6
— 𝐓𝐔𝐒𝐇𝐀𝐑 🪓 (@SRKsRajput) June 3, 2026
