అబ్బబ్బా.. క్యూట్ స్మైల్ తో చంపేస్తోన్న మహా.. లుక్ అదిరిపోయిందయ్యా..
Rajitha Chanti
Pic credit - Instagram
23 Jun 2026
బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతి పూర్వాజ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
'పొదరిల్లు' , 'మగువ ఓ మగువ' వంటి పాపులర్ ధారావాహికల ద్వారా తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్.
బుల్లితెరపై ఎంతో హోమ్‌లీగా, పద్ధతిగా కనిపించే ఈ నటి.. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని గ్లామరస్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా సీరియల్స్‌లో సాంప్రదాయబద్ధమైన పాత్రల్లో కనిపించే నటీమణులు.. రియల్ లైఫ్‌లో మోడరన్ అవుట్‌ఫిట్స్‌లో కనిపిస్తే ఆడియన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు.
కృతిక విషయంలోనూ అదే జరిగింది. ఆమె తన లేటెస్ట్ ఫోటోషూట్‌లో ట్రెండీ , స్టైలిష్ గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్ డిజైన్ దుస్తులలో మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ వైరలవుతున్నాయి.
స్లీవ్‌లెస్ టాప్, దానికి మ్యాచింగ్ చున్నీతో ఉన్న ఈ ఇండో-వెస్ట్రన్ అవుట్‌ఫిట్‌లో ఆమె ఎంతో అందంగా, క్యూట్‌గా కనిపిస్తూ కుర్రకారు మనసు దోచుకుంటోందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ ఫోటోలలో కృతిక ఇచ్చిన క్యూట్ స్మైల్, స్టన్నింగ్ పోజులు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఫోటోలు చూసిన ఆమె అభిమానులు తెగ మురిసిపోతున్నారు.
బుల్లితెర మహాలక్ష్మి.. మోడరన్ లుక్‌లోనూ అదిరిపోయింది, చాలా క్యూట్‌గా ఉన్నావు మహా అంటూ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మహాలక్ష్మి లేటేస్ట్ లుక్స్ వైరలవుతున్నాయి.