చేతి నిండా టీవీ ప్రోగ్రామ్స్, షోస్ తో బుల్లితెరపై బిజీ బిజీగా ఉంటే యాంకర్ శ్రీముఖి ఇకపై సినిమాల్లోనూ బిజీగా మారవచ్చు.
ఎందుకంటే ఆమె నటించిన లేటెస్ట్ సినిమా మా ఇంటి బంగారం చిత్రానికి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ వస్తోంది.
నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్ర పోషించింది. ఆమె తో పాటు శ్రీముఖి కూడా ఓ కీ రోల్ పోషించిందీ సినిమాలో.
అనసూయ పాత్రలో శ్రీముఖి నటనకు మంచి మార్కులు పడుతున్నాయి ఈ సినిమాలో. దీని తర్వాత ఆమెకు మరిన్ని సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కాగా సమంత గతంలో బాగా బొద్దుగా ఉండేది. తనకున్న ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా బిర్యానీ అంటే పడి చచ్చే ఆమె ఒకానొకదశలో ఏకంగా 108 కిలోలకు చేరుకుంది.
అయితే ఆ తర్వాత డైట్ ఫాలో అయ్యి స్లిమ్ గా మారిపోయింది శ్రీముఖి. కాగా ఇప్పటికీ బిర్యానీ అంటే తెగ ఇష్టమంటోందీ బుల్లితెర రాములమ్మ.
'నేను 10 తరగతి చదువుతున్న రోజుల్లోనే బిర్యానీ తెగ తినేదాన్ని. , ఒక్కసారి కూర్చొంటే మినిమమ్ రెండు బిర్యానీ ప్యాకెట్స్ ఖాళీ చేసేయాల్సిందే'
అయితే ఈ బిర్యానీ పిచ్చి కారణంగానే రెస్టారెంట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిందట ఈ స్టార్ యాంకర్. మాదాపూర్‌లోని క్యాపిటల్ పార్క్‌లో ఫుర్సత్ రెస్టారెంట్ శ్రీముఖిదే.
జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.
సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.