AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా స్పెషల్.. అందులో మీరున్నారా?

జ్యోతిష్యశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అందుకే చాలా మంది సంఖ్యాశాస్త్రం ద్వారా తమ భవిష్యత్తును తెలుసుకుంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం, కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో జన్మించిన వారు చాలా స్పెషల్‌గా ఉంటారంట. కాగా, వారు ఎవరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
| Edited By: |

Updated on: Jun 25, 2026 | 4:38 PM

Share
జ్యోతిష్యశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అందుకే చాలా మంది సంఖ్యాశాస్త్రం ద్వారా తమ భవిష్యత్తును తెలుసుకుంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం, కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో జన్మించిన వారు చాలా స్పెషల్‌గా ఉంటారంట. కాగా,  వారు ఎవరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అందుకే చాలా మంది సంఖ్యాశాస్త్రం ద్వారా తమ భవిష్యత్తును తెలుసుకుంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం, కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో జన్మించిన వారు చాలా స్పెషల్‌గా ఉంటారంట. కాగా, వారు ఎవరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
ఏ నెలలో అయినా సరే 2వ తేదీన జన్మించిన వారు చాలా స్పెషల్ వీరు, సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అంతే కాకుండా వీరు ప్రేమ చాలా నిజాయితీగా ఉంటుంది. ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి ఇష్టపడుతారు. చాలా నమ్మకమైన వ్యక్తుల్లో వీరు కూడా ఉంటారు. చాలా స్పెషల్ వ్యక్తులు వీరు.

2 / 5
6 వ తేదీన జన్మించిన వారు ప్రేమను ఎక్కువగా వ్యక్తపరుస్తారు. చాలా ఎమోషనల్ పర్సన్స్. అంతే కాకుండా మంచి అనుబంధాన్ని ఏర్పరుచుకుంటారు. అందరితో చాలా సులభంగా కలిసి పోతారు. ఎవరినైనా ఇష్టపడితే వారికి ఎల్లవేళల్లో తోడుగా ఉంటారు. ప్రతి విషయాన్ని పంచుకుంటారు. చాలా ఎమోషనల్ పర్సన్స్.

3 / 5
7వ తేదీన  జన్మించిన వ్యక్తులు మాటకారులు. ఎప్పుడూ గల గలా మాట్లాడుతూ ఉంటారు. అంతే కాకుండా వీరికి ప్రతి విషయంలో చాలా ముందు చూపు ఉంటుంది. వీరు అందరినీ అంత సులభంగా నమ్మరు. కానీ ఒక్కసారి నమ్మితే మాత్రం చచ్చే వరకు వారిని వదిలి పెట్టరు. చాలా ప్రేమను పంచుతుంటారు.

4 / 5
11వ తేదీలో జన్మించిన వ్యక్తులు భావోద్వేగం ఎక్కువగా ఉండే వ్యక్తులు. వట్టిగనే ఆందోళనకు గురి అవుతుంటారు. ఎప్పుడూ చాలా గొప్ప స్థాయిలో ఉండాలి అనుకుంటారు. అంతే కాకుండా అందరితో చాలా సులభంగా కలిసిపోతారు. వీరిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. నమ్మితే వదిలిపెట్టరు. ప్రతి ఒక్కరితో చాలా ఆనందంగా ఉంటారు.

5 / 5
Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది

హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్