AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విపరీత వేడి వల్ల యూరిన్ రాని వాళ్ళు తినాల్సిన ఆకుల వడలు.. నీరసం పోయి ఇమ్యూనిటీ పవర్ డబుల్

విపరీత వేడి వల్ల యూరిన్ రాక కొందరు ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఈ ఆకుల వడలు తింటే అలసట పోయి ఇమ్యూనిటీ పవర్ డబుల్ అవుతుంది. ఇంఅలాగే, కా దీనిలో కొంచెం వాము కలిపితే ఈ వడలు చాలా కారంగా ఉంటుంది. అలాగే, జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. దంచి కొట్టే వానల్లో కూడా ఈ వేడి వేడి మెంతికూర వడలు తింటే ఉంటే చాలు.

Prasanna Yadla
|

Updated on: Jun 24, 2026 | 6:00 AM

Share
మెంతి కూర వడలకు కావలసిన పదార్థాలు: ఒక కట్ట మెంతికూర, ఒక కప్పు శనగపిండి , పావు కప్పు బియ్యప్పిండి , ఒక ఉల్లిపాయ, 
నాలుగు పచ్చిమిర్చి , ఒక చిన్న  అల్లం ముక్క,  10  కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ 
కారం,  రుచికి సరిపడా ఉప్పు , ఇంకా నూనెను  వేయించడానికి సరిపడా తీసుకోవాలి.

మెంతి కూర వడలకు కావలసిన పదార్థాలు: ఒక కట్ట మెంతికూర, ఒక కప్పు శనగపిండి , పావు కప్పు బియ్యప్పిండి , ఒక ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి , ఒక చిన్న అల్లం ముక్క, 10 కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు , ఇంకా నూనెను వేయించడానికి సరిపడా తీసుకోవాలి.

1 / 5
మెంతి కూర వడల తయారీ విధానం:  ముందుగా మెంతికూరను బాగా  శుభ్రంగా కడిగి  ఒక గిన్నెలో వేసుకోవాలి. దానిలో కట్ చేసిన  ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, ఇంకా అల్లం పేస్ట్ , కరివేపాకు ఆకులు కూడా  వేసి కలపాలి. ఇంకా  శనగపిండి,  కొద్దిగా బియ్యప్పిండి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్  కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.

2 / 5

మెంతి కూర వడల తయారీ విధానం స్టెప్ 1 : ఇంకా దీనిలో అవసరమైతే మీరు  నీరు చల్లి  ఈ పిండి వడల మిశ్రమంలో కలుపుకోవాలి.
అలాగే స్టౌ మీద పాన్ పెట్టి దానిని వేడి చేయాలి. ఇంకా ఈ మిశ్రమాన్ని తీసుకుని  చిన్న వడల్లా చేసి నూనెలో వేయాలి. అయితే హై మంట మీద కాకుండా ఒక వైపు బాగా కాల్చాలి.

మెంతి కూర వడల తయారీ విధానం స్టెప్ 1 : ఇంకా దీనిలో అవసరమైతే మీరు నీరు చల్లి ఈ పిండి వడల మిశ్రమంలో కలుపుకోవాలి. అలాగే స్టౌ మీద పాన్ పెట్టి దానిని వేడి చేయాలి. ఇంకా ఈ మిశ్రమాన్ని తీసుకుని చిన్న వడల్లా చేసి నూనెలో వేయాలి. అయితే హై మంట మీద కాకుండా ఒక వైపు బాగా కాల్చాలి.

3 / 5
ఒక వైపు కాలిన తరవాత  రెండు వైపు కూడా గోల్డ్ కలర్లోకి  వచ్చే వరకు బాగా  వేయించాలి ఈ వడలను తీసి టిష్యూపై ఉంచితే ఆయిల్ ఉండదు. వీటిని పల్లీల  చట్నీతో కానీ,  కొబ్బరి పచ్చడితో తిన్నా కూడా  రుచిగా ఉంటుంది. అయితే,  వేడి వేడిగా తింటే  ఈ మెంతికూర వడల రుచి మరింత టేస్టీగా ఉంటుంది.

4 / 5

విపరీత వేడి వల్ల యూరిన్ రాక కొందరు ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఈ ఆకుల వడలు తింటే అలసట పోయి ఇమ్యూనిటీ పవర్ డబుల్ అవుతుంది. ఇంఅలాగే, కా దీనిలో  కొంచెం వాము కలిపితే ఈ  వడలు చాలా కారంగా ఉంటుంది. అలాగే,  జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. దంచి కొట్టే వానల్లో కూడా ఈ  వేడి వేడి మెంతికూర వడలు తింటే ఉంటే చాలు.(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్