విజయ్, త్రిష మధ్య బంధంపై మొదట వచ్చిన వార్తలు నిజమేనని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా త్రిష సోషల్ మీడియాలో విజయ్‌ని అన్‌ఫాలో చేయడం, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపకపోవడంతో బ్రేకప్ వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు విజయ్ తన భార్య సంగీతతో మళ్లీ కలిసిపోతున్నాడనే కొత్త చర్చ కోలీవుడ్‌లో నడుస్తోంది.