AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

ఎక్కువ కాలం మనతో కలిసి జీవించటం వల్ల చిలుకలు తరచుగా కుటుంబ సభ్యుల మాదిరిగానే సంభాషించడం ప్రారంభిస్తాయి. అలా మాట్లాడే రామ చిలుకను పెంచుకుంటున్న ఫ్యామిలీ వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. తల్లి ఏడుస్తున్న బిడ్డను ఓదార్చే ప్రయత్నిస్తోంది. అది చూసిన చిలుకమ్మ ఏం చేసిందో చూస్తే ఫిదా అవ్వాల్సిందే.

గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..
Parrot Calm The Crying Baby
Jyothi Gadda
|

Updated on: Feb 28, 2026 | 3:28 PM

Share

చాలా మంది ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. కొందరు కుక్కలు, పిల్లులను పెంచుకంటారు. మరికొందరు కుందేళ్లు, పావురాలు, రామ చిలుకలను కూడా పెంచుతారు. కొన్ని చిలుకలు మాట్లాడుతాయి కూడా. ఎక్కువ కాలం మనతో కలిసి జీవించటం వల్ల చిలుకలు తరచుగా కుటుంబ సభ్యుల మాదిరిగానే సంభాషించడం ప్రారంభిస్తాయి. అలా మాట్లాడే రామ చిలుకను పెంచుకుంటున్న ఫ్యామిలీ వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. తల్లి ఏడుస్తున్న బిడ్డను ఓదార్చే ప్రయత్నిస్తోంది. అది చూసిన చిలుకమ్మ ఏం చేసిందో చూస్తే ఫిదా అవ్వాల్సిందే.

రామ చిలుక.. దాదాపు అందరూ ఇష్టపడే అందమైన పక్షి. మానుషులలాంటి ముద్దు ముద్దు మాటలు, క్యూట్ బిహేవియర్‌తో నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో భారీగా వైరల్‌ అవుతోంది. ఈ సంఘటన ప్రస్తుతం పెద్ద ఎత్తున పాఠకుల మనసులను ఆకర్షిస్తోంది. దీనిని ఇప్పటివరకు 1.3 మిలియన్ల మంది వీక్షించారు. అశోక్ కుమార్ బోహ్రా షేర్ చేసిన ఈ వీడియోలో తల్లి ఒడిలో ఒక బిడ్డ, ఆమె భుజంపై ఒక రామ చిలుక కూర్చుని ఉండటం కనిపిస్తోంది. ఆ బిడ్డ ఏడుస్తుండగా చిలుక బిడ్డను ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది.

చిలుక మొదట్లో ఏమిటి విషయం? అని అడుగుతుంది. చిలుక నోటి నుండి వచ్చిన ఈ మాటలు చాలా ముద్దుగా ఉన్నాయ్.. తరువాత, చిలుక కూడా బేబీ అని చెప్పి మరొక వైపు కూర్చుంటుంది.. ఈ వీడియోలోని క్యూట్‌నెస్ సోషల్ మీడియాను ఎంతగానో ఆకట్టుకుంది. అది చూసి మీరు కూడా ఆనందించండి.

వీడియో ఇక్కడ చూడండి..

పక్షులు సాధారణంగానే మనుషుల మాటలను అనుకరిస్తూ మాట్లాడటం మనం చూస్తుంటాం. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్నది ఒక చిన్న ఎమోషనల్ సంబంధం. కాబట్టి అది ప్రేక్షకులను మరింత ఆకర్షిస్తుంది. పక్షులు మనుషుల మాదిరిగానే శబ్దాలు ఇమిటేట్‌ చేస్తుంటాయని పక్షుల శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అందుకే మనం ఇలాంటి వినూత్న వీడియోలను చూస్తాం. పక్షి- చిన్నారి మధ్య ఈ క్యూట్ సంఘటన చూసి ప్రేక్షకులు తమ ఆనందాన్ని కామెంట్లతో వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూసిన తర్వాత ప్రజలు తమాషా వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్నారు. చాలా మంది చిలుక, చిన్న పిల్లవాడిని ఇద్దరు పిల్లలే అని ప్రస్తావిస్తున్నారు. కొందరు తమ సొంత చిలుకల గురించి కూడా తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై వీడిన ఉత్కంఠ
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై వీడిన ఉత్కంఠ
వేగంగా తినేవారిలో ఆ సమస్య.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
వేగంగా తినేవారిలో ఆ సమస్య.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
స్వర్ణ కమలం టైటిల్ వెనుక అసలు అర్థం ఇదే.. సిరివెన్నెల కామెంట్స్..
స్వర్ణ కమలం టైటిల్ వెనుక అసలు అర్థం ఇదే.. సిరివెన్నెల కామెంట్స్..
ఇల్లు లేదా ఇంటి స్థలం తీసుకునేటప్పుడు ఇది తప్పక తెలుసుకోండి..
ఇల్లు లేదా ఇంటి స్థలం తీసుకునేటప్పుడు ఇది తప్పక తెలుసుకోండి..
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
చంద్ర బలంతో ఆ రాశుల వారికి విజయాలు పక్కా..!

విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..