Health Tips: వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. దీని వల్ల ఆహారం జీర్ణం కావడం కొంచెం కష్టమవుతుంది. వర్షంలో తేలికైన, జీర్ణమయ్యే ఆహారాన్ని తినడం మంచిది.
కొన్ని ఆహారపు అలవాట్లతో ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. బరువు తగ్గించడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే దానిని సరిగ్గా తినడం ముఖ్యమంటున్నారు నిపుణులు.
Adnan Sami Weight Loss Transformation: అద్నాన్ సమీ.. ప్రత్యేక పరిచయం అవసరం లేని స్టార్ సింగర్. తన గాత్రంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఈ గాయకుడికి తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అతను తెలుగులో ఆలపించిన ఎన్నో పాటలు సూపర్‌హిట్‌గా నిలిచాయి
అలాంటి వారు కండరాలను పెంచుకోవడానికి, బరువు పెరగడానికి ఏవేవో డైట్లు ఫాలో అవుతారు. అయినప్పటికీ బరువు పెరగదు. అయితే.. బరువు పెరగడం, కండరాలను పొందడం చాలా కష్టం అంటున్నారు వైద్య నిపుణులు.
ప్రస్తుత కాలంలో అనేకమంది తెల్లజుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మందికి చిన్న వయసులోరు తెల్ల జుట్టు సమస్య వేధిస్తోంది. మరీముఖ్యంగా ఈరోజుల్లోని యువత ఎక్కువ శాతం తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు.