AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Health: ప్రతిరోజూ ఈ 5 పదార్థాలు తినండి.. మీ మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

తాజా పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఫైబర్ కిడ్నీలకు అనేక రకాలుగా మేలు చేస్తుంది. పీచు తగినంత మోతాదులో ఉంటే కిడ్నీ వ్యాధులు రావు. తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా మీ ఆహారంలో చేర్చుకోండి. కిడ్నీ ఆరోగ్యానికి ప్రోటీన్లు, ఫైబర్ చాలా మేలు చేస్తాయి. పెరుగులో ప్రొటీన్లు ఉంటాయి. సరైన మోతాదులో ప్రొటీన్ తీసుకుంటే కిడ్నీ ఆరోగ్యం బాగుంటుంది. మీ పొట్టను శుభ్రంగా..

Subhash Goud
|

Updated on: Sep 30, 2023 | 7:32 PM

Share
ప్రతి ఒక్కరు నీళ్లు ఎక్కువగా తాగాలని సూచిస్తుంటారు. మీరు కిడ్నీలో రాళ్లు లేదా మూత్రపిండాల వ్యాధి రాకుండా ఉండాలంటే పుష్కలంగా నీరు తాగండి. నీరు మూత్రపిండాలను శుభ్రపరచడానికి, విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది.

1 / 5
మఖానా చాలా మందిచే సిఫార్సు చేయబడింది. మఖానా తినడం వల్ల మూత్రపిండాలకే కాకుండా శరీరానికి కూడా అనేక రకాలుగా మేలు జరుగుతుంది. మఖానాను తక్కువ నూనెలో వేయించుకుంటే రుచిగానూ, కిడ్నీ ఆరోగ్యంగానూ ఉంటుంది.

2 / 5
విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం ముల్లంగిలో ఉంటాయి. ముల్లంగి తినడం వల్ల కిడ్నీ ఆరోగ్యం బాగుంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడవు. అలాగే మూత్రపిండాల పనితీరు కూడా సక్రమంగా ఉంటుంది. ముల్లంగిని ఆహారంలో చేర్చుకోవాలి.

3 / 5
తాజా పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఫైబర్ కిడ్నీలకు అనేక రకాలుగా మేలు చేస్తుంది. పీచు తగినంత మోతాదులో ఉంటే కిడ్నీ వ్యాధులు రావు. తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా మీ ఆహారంలో చేర్చుకోండి.

4 / 5
కిడ్నీ ఆరోగ్యానికి ప్రోటీన్లు, ఫైబర్ చాలా మేలు చేస్తాయి. పెరుగులో ప్రొటీన్లు ఉంటాయి. సరైన మోతాదులో ప్రొటీన్ తీసుకుంటే కిడ్నీ ఆరోగ్యం బాగుంటుంది. మీ పొట్టను శుభ్రంగా ఉంచుకోవడానికి మీరు పెరుగు, పెరుగు ఉత్పత్తులను కూడా తీసుకోవచ్చు.

5 / 5
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!

ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో

బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో

ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?

రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్

రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే

పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో