Entertainment: దుమ్ములేపుతున్న స్కంద ఓపెనింగ్స్.. | సలార్ రిలీజ్ డేట్ పై ఫ్యాన్స్ రియాక్షన్..
రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన స్కంద సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 18.8 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. షేర్ కూడా 10 కోట్లకు పైగా వచ్చాయి. 50 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కంద వీకెండ్ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. అఖండ తర్వాత బోయపాటి తెరకెక్కించిన సినిమా ఇది.బాలీవుడ్ హీరోలు సౌత్ మార్కెట్‌పై చాలా ఫోకస్ చేసారు. తాజాగా టైగర్ ష్రాఫ్ నటిస్తున్న గణపత్ తెలుగు టీజర్‌ను చిరంజీవి విడుదల చేసారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
