సల్మాన్, షారుక్ అంటే ఓకే.. కానీ అందరూ టాలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నారు. తాజాగా మరో హీరో దండయాత్రకు వచ్చేసారు. బాలీవుడ్ హీరోలు సౌత్ మార్కెట్‌పై చాలా ఫోకస్ చేసారు. స్టార్ హీరోలంటే ఏమో అనుకోవచ్చు కానీ అక్కడున్న హీరోలంతా సౌత్ మార్కెట్.. అందులోనూ మరీ ముఖ్యంగా తెలుగు మార్కెట్ కావాలంటున్నారు.