Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dates Benefits: ఖర్జూరతో 4 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తినడం వలన ఏం జరుగుతుందో తెలుసా?!

ఖర్జూర పండ్లు ఇష్టపడని వారు ఉండరు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నేరుగా చెట్ల నుంచి ఖర్జూర పండ్లను సేకరించి తింటారు. ఇక పట్టణ, నగరాల్లో ప్రజలు కొనుగోలు చేసి తింటారు. చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ఖర్జురను తప్పక తింటారు. ఖర్జూర పండును తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. మెడికల్ సర్వే ప్రకారం ఖర్జూర పండును రోజూ తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Shiva Prajapati

|

Updated on: Jul 07, 2023 | 7:01 AM

1 / 6
ఖర్జూర పండులో ప్రోటీన్స్, విటమిన్ బి6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఖర్జూరాలను రోజు పరిమిత సంఖ్యలో తినడం వలన అనేక రకాల శారీరక సమస్యలు తొలగిపోతాయి.

2 / 6
ఖర్జూర పండు తినడం వల్ల వాపు నుండి ఉపశమనం లభిస్తుంది. ఖర్జూర పండ్లలో యాంటీఆక్సిడెంట్ మూలకాలు ఉన్నాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడుతాయి. పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.

3 / 6
 ఖర్జూరాలను తినడం వలన శరీరంలో విటమిన్ బి6, ఐరన్ లోపం తగ్గుతుంది. ఇక ఖర్జూరం చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. దీని కారణంగా మీకు స్వీట్స్ తినాలని అనిపించినప్పుడు వీటిని తినొచ్చు.

4 / 6
బరువు తగ్గడానికి కూడా ఖర్జూర పండు దోహదపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా ఖర్జూరం తిన్న తర్వాత ఆకలి తగ్గుతుంది. ఇలా ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. డైటింగ్ సమయంలో ఖర్జూరాలు తినడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

5 / 6
ఖర్జూరం తినడం వల్ల కండరాలు కూడా బలపడతాయి. ఖర్జూరంలో పొటాషియం ఉంటుంది. ఇది కండరాలను బలంగా మార్చుతుంది. దీంతోపాటు ఖర్జూరాలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

6 / 6
Follow us