World Alzheimers Day-2023: అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీని 'ప్రపంచ అల్జీమర్స్ డే'గా జరుపుకుంటారు. ఈరోజుల్లో చిన్న వయసులోనే మతిమరుపు వస్తుంది. మీ జ్ఞాపకశక్తిని బాగా ఉంచుకోవడానికి, మీ ఆహారంలో సరైన ఆహార పదార్థాలను చేర్చడం అవసరం. డైట్‌లో ఏయే ఆహారాలు చేర్చుకోవాలో చూద్దాం.. అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు సాధారణ విషయాలను గుర్తుంచుకోలేరు. ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే మెదడును ప్రకాశవంతంగా..