AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Orange Benefits: శీతాకాలంలో ఈ పండ్లు తింటే జలుబు చేస్తుందా?.. అసలు నిజం ఇదే

oranges health benefits: శీతాకాలం మొదలైంది. ఈ సీజన్‌లో రకరకాల రుచికరమైన, పోషకమైన పండ్లు మార్కెట్లో వాస్తాయి. వాటిలో ముఖ్యంగా నారింజ పళ్లను జనాలు ఎక్కువగా ఇష్టపడుతారు. ఇవి నార్మల్‌ తినడంతో పాటు జ్యూస్ చేసుకోవడానికి చూడా చాలా అనుకూలంగా ఉంటాయి.వీటిలో ఉండే విటమిన్-సి శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. కానీ ఈ పండ్లను తినడం వల్ల జలుబు చేస్తుందని చాలా మంది అంటుంటారు. కాబట్టి ఇందులో ఎంత మేర వాస్తవం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Oct 25, 2025 | 5:29 PM

Share
 నారింజ పళ్లను తినడం వల్ల జలుబు చేస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇలా చాలా మందిని గందరగోళానికి గురిచేస్తుంది. ఇదే విషయాన్ని ఆరోగ్య నిపుణుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు వారు అసలు విషయాన్ని తెలిపారు. శీతాకాలంలో నారింజ తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

1 / 6
శీతాకాలంలో ఈ పండ్లు తినడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. నారింజ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని యాంటీఆక్సిడెంట్లు పెరుగుతాయి, ఇది కణాల నష్టాన్ని నివారించడంలో సహాయపడుతాయని వివరించారు.

2 / 6
 నారింజలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది, ఇది చర్మ తేమతో పాటు ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.  ఈ నారింజ పండ్లను నార్మల్‌గా తిన్నా.. లేదా రసంలా తీసుకున్నా చర్మానికి సహజమైన కాంతి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

3 / 6
నారింజ: నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని దృఢంగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు ఈ పండ్లను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుని, పుష్కలంగా నీరు తాగితే, కొన్ని వారాలలోనే మీ చర్మంలో తేడాను గమనించవచ్చు. తగినంత నిద్రపోవడం, ఎండ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండటం కూడా ముఖ్యం.

4 / 6
 నారింజ తినడం వల్ల జలుబు వస్తుందా? అరు విషయానికి వస్తే.. ఇక్కడ మీ ఈ ఆలోచన పూర్తిగా తప్పు అని పోషకాహార నిపుణులు అంటున్నారు.  ఎందుకంటే ఇది జలుబుకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. అయితే, మీకు ఇప్పటికే గొంతు నొప్పి లేదా టాన్సిల్ సమస్యలు ఉంటే, ఆ సమయంలో నారింజలకు దూరంగా ఉండడం మంచిందని నిపుణులు చెబుతున్నారు.

5 / 6
 NOTE : పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదిక నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే.. వైద్యులను సంప్రదించడం మంచిది

6 / 6
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి

గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!

బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!

దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..

భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..

క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది

హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..

చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి