AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువు తగ్గి స్లిమ్‌గా ఉండాలని లెమన్‌ టీ తాగుతున్నారా..? ఇది తెలుసుకోండి..!

లెమన్‌ టీ.. ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా పాపులర్‌ అయింది. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వాళ్లు ఎక్కువగా ఈ లెమన్ టీ తాగుతుంటారు. ఇందులో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ, లెమన్‌ టీ కూడా కొందరికీ హానీ చేస్తుందని తెలిస్తే షాక్‌ అవుతారు. అవును, లెమన్ టీ అందరికీ సరిపడదు.. కొందరు ఈ టీకి తప్పనిసరిగా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు లెమన్‌ టీకి దూరంగా ఉండాలో తప్పక తెలుసుకోవాలి..

Jyothi Gadda
|

Updated on: Nov 05, 2025 | 6:33 PM

Share
నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. పంటి నొప్పి సమస్యలు ఉన్నవారు లెమన్ టీ తాగకూడదు. తాగితే పంటి ఎనామిల్ పాడవుతుంది. దంతాల నష్టానికి దారి తీస్తుంది. లెమన్ టీ తాగిన తర్వాత పళ్ళు తీవ్రమైన నొప్పి, సున్నితత్వం సమస్యను కలిగిస్తుంది.

1 / 5
పుల్లటి ఆహారం పడనివాళ్లు లెమన్ టీ తాగకూడదు. తాగితే ఒంట్లో చాలా సమస్యలొస్తాయి. అసిడిటీ సమస్య ఉన్నవాళ్లు లెమన్ టీ తాగకూడదు. తాగితే కడుపులో అసిడిటీ ఇంకా ఎక్కువ అవుతుంది. ఒంటి నొప్పులు, తలనొప్పి ఉన్నవాళ్లు లెమన్ టీ తాగకూడదు. అది తలనొప్పిని ఇంకా పెంచుతుంది.

2 / 5
నిమ్మకాయ మూత్రం ద్వారా కాల్షియంని బయటకి పంపిస్తుంది. దీన్ని టీలో కలుపుకుని దాగినప్పుడు శరీరం గ్రహించలేని అల్యూమినియంని టీ గ్రహించేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది. ఇవి శరీరంలో యాసిడ్ స్థాయిలని పెంచుతాయి. ఇది నేరుగా ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. షుగర్, బీపీ లాంటి సమస్యలకు మందులు వేసుకుంటే లెమన్ టీ తాగొద్దు. తాగితే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి.

3 / 5
శరీరంలో ఆమ్ల స్థాయి పెరగడం వల్ల జీవక్రియ ప్రభావితం చేస్తుంది. శరీరంలోని నీటి స్థాయిలో అసమతుల్యత ఏర్పడుతుంది. వివిధ ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది. లెమన్ టీ తాగిన తర్వాత తలనొప్పి కూడా రావచ్చు.

4 / 5
నిమ్మకాయ సహజంగానే ఆమ్లత్వం కలిగి ఉంటుంది. టీ కూడా అదే విధంగా ఆమ్లంగా ఉంటుంది. రెండు ఆమ్ల పదార్థాలు కలిస్తే అది మరింత ప్రభావవంతంగా మారుతుంది. అధిక ఆమ్ల కంటెంట్ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. లెమన్ టీ అధిక మొత్తంలో తీసుకుంటే పళ్ల మీద ఉండే ఏనామిల్ కోల్పోతారు. దంతాలు కూడా సెన్సిటివ్ గా మారతాయి. గుండెల్లో మంట, జీర్ణ అసౌకర్యానికి కారణమవుతుంది.

5 / 5
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి

గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!

బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!

దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..

భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..

క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది

హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..

చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి