- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun and Sneha Reddy as special attraction at Allu Sirish engagement ceremony
క్యూట్ కపుల్.. ఈ ఫొటోస్ చూస్తే దిస్టి తాకడం ఖాయం!
లవ్ లీ కపుల్ అల్లు అర్జున్, అల్లు స్నేహల గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరిని చూడటానికి రెండు కళ్లు చాలవు, అంత అందమైన జంట. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అల్లు స్నేహ, తన ఫ్యామిలీకి సంబంధించిన క్యూట్ ఫొటోస్ సోషల్ మీడియలో షేర్ చేస్తుంటుంది. అలాగే తాజాగా అల్లు అర్జున్‌తో దిగిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేయగా, అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Nov 05, 2025 | 6:00 PM

అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోయిన్లకు మించిన అందంతో, ఎప్పుతూ తన అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా, ఈ బ్యూటీ మాత్రం సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు దగ్గరే ఉంటుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన ఫ్యామిలీ ఫొటోస్, అర్హ క్యూట్ వీడియోస్ షేర్ చేస్తుంటుంది. అంతే కాకుండా తన లైఫ్ లో బెస్ట్ మూమెంట్స్ ఏవి ఉన్నా, అవి తన అభిమానులతో పంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ క్రమంలోనే ఈ చిన్నది అల్లు అర్జున్‌తో దిగిన క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. రీసెంట్‌గా అల్లు శిరీష్ నిశ్చతార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోస్ తన అభిమానులతో పంచుకుంది.