Kitchen Hacks: ఇంట్లో నుంచి సాలిడులను వెళ్లగొట్ట బెస్ట్ చిట్కాలు.. మీ కోసం..
వర్షా కాలం వచ్చిందంటే కీటకాల ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటిని ఎంత శుభ్రం చేసినా.. ఏదో ఒక రూపంలో ఇంట్లోకి కీటకాలు ప్రవేశిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వర్షా కాలంలో వీటిని అస్సలు కట్టడి చేయలేం. ఇప్పటికే దోమలు, ఈగలు, బొద్దింకలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు ఎన్నో రకాల చిట్కాలు తెలుసుకున్నాం. అయితే వీటితో పాటు ఇంట్లో సాలిడులు కూడా ఉంటాయి. ఎక్కడ చూసినా గూళ్లు కడుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఇంటిని దులిపినా వారం రోజులకే అవి మళ్లీ కనిపిస్తాయి. అందుకు కారణం..