Maha Kumbh Mela 2025: మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను తప్పక చూడండి..
2025 జనవరి 13న పుష్య పౌర్ణమి నాడు మహాకుంభమేళా ప్రారంభం కావడంతో తొలి రాజస్నానం జరిగింది. రెండో రాజస్నానం మకర సంక్రాంతి నాడు అంటే 2025 జనవరి 14న నిర్వహించారు. ఈ మహోత్సవం ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రి రోజున ముగుస్తుంది. ఇకపోతే, ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళకు వెళ్తున్న వారు తప్పక సందర్శించాల్సిన చారిత్రక ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
