AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flax Seeds : అవిసె గింజలు వీళ్లకు మంచిది కాదు.. అస్సలు తినొద్దు..!

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇందుకోసం పోషక విలువలున్న పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. అలాంటిది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొన్ని ఆహారాలను కూడా అందరూ తినకూడదట. కేవలం కొందరు మాత్రమే తినాలి. అలాంటివాటిలో అవిసె గింజలు కూడా ఉన్నాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ఇతర పోషకాలు తగినంత మొత్తంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదే సమయంలో, కొంతమంది వీటిని తినకుండా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ, వీటిని ఎవరు తినాలో.. ఎవరు తినకూడదో ఓసారి చూద్దాం...

Jyothi Gadda
|

Updated on: Jan 15, 2025 | 8:38 AM

Share
అవిసె గింజల్లో ప్రో ఇన్ఫ్లమేటరీ కెమికల్, లిగనాన్స్ కనిపిస్తు ఉంటాయి ఇది ఇన్ల్ఫమేషన సమస్యను తగ్గిస్తాయి. పార్కిన్సన్, ఆస్తమాకు కూడా దూరంగా ఉండవచ్చు. అవిసె గింజల్లో బ్లడ్ ప్రెషర్ తగ్గించే గుణాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

1 / 5
ఫ్లాక్స్ సీడ్స్ తిన్న తర్వాత కొంత మందికి అలర్జీ సమస్యలు మొదలవుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురదలు, వాపులు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. అవిసె గింజలలో ఫైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి. ఇవి హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. గర్భధారణ సమయంలో అవిసె గింజలను తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించండి.

2 / 5
అవిసె గింజలలో బి కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. చర్మ ఆరోగ్యానికి, ఎముకల ఆరోగ్యానికి విటమిన్ ఇ అవసరం. పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఐరన్ ఎర్ర రక్త కణాలను సమృద్ధిగా ఉంచుతుంది. శరీరం అంతటా రక్తం ప్రవహిస్తుంది. ఈ విత్తనాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రొమ్ము, ప్రోస్టేట్, పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడుతుంది.

3 / 5
సీడ్ సైక్లింగ్ అని పిలువబడే ఈ అవిసె గింజలను అధికంగా తీసుకోవడం వల్ల హార్మోన్లు అసమతుల్యత ఏర్పడుదుంది. అందువల్ల, మీరు అధిక ఋతుస్రావం, శరీరంలో అధిక వేడి, గర్భం ధరించడానికి ప్రయత్నించడం, తక్కువ లిబిడోతో పోరాడడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారు వీటిని తినకుండా ఉండటమే మంచిది.

4 / 5
అవిసె గింజల్లో ఉండే విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జుట్టుకు మేలు చేస్తాయి. అవిసె గింజలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

5 / 5