వామ్మో.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? బాడీ షెడ్డుకు పోతున్నట్లే.. నెగ్లెట్ చేయకండి
శరీరంలో కొలెస్ట్రాల్ ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య.. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ను ముందుగానే గుర్తిస్తే, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చు. శరీరంలోని కొన్ని భాగాలలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.