అబ్బా.. ఆ స్టార్ హీరో మూవీ లో నటించే ఛాన్స్ కొట్టిన శ్రద్ధా శ్రీనాథ్
యంగ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ వరుస సినిమాలో చేస్తూ తన క్రేజ్‌కు పెంచుకుంటోంది. నాని ‘జెర్సీ’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇటీవల ‘మెకానిక్ రాకీ’ తో ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ ఏడాది బాలయ్య సరసన ‘డాకు మహారాజ్’ సినిమాలో నటించింది. బాబి కొల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
