Payal Rajput: పరికిణిలో చందమామ ఈ కోమలిలానే ఉంటుందేమో.. మెస్మరైజ్ పాయల్..
అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది పాయల్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ తన నటనతో పాటు అందంతో కవ్వించింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. తొలి సినిమాలోనే ఈ అమ్మడు ఆ రేంజ్ లో అందాలు ఆరబోయడం, రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోవడంతో కుర్రకారు ఫిదా అయ్యారు.