AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఒక్క సీన్ సినిమాను లేపి ఎక్కడో కూర్చోబెట్టింది.. ఎవ్వరూ ఊహించని క్లైమాక్స్..

చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు ని తేడా లేకుండా సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. కొన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకుంటున్నాయి. మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడంతో పాటు కలెక్షన్స్ పరంగానూ సత్తా చాటుతున్నాయి.

ఒకే ఒక్క సీన్ సినిమాను లేపి ఎక్కడో కూర్చోబెట్టింది.. ఎవ్వరూ ఊహించని క్లైమాక్స్..
Movie News
Rajeev Rayala
|

Updated on: Mar 19, 2026 | 8:31 PM

Share

బడా సినిమాలు ఓటీటీల్లో దుమ్మురేపుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రణవీర్ సింగ్ ధురంధర్ 2 సినిమాలు థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా ఓ పండగ అనే చెప్పాలి. ధురంధర్ 2 సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. పెద్ద సినిమాలే కాదు ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా మంచి విజయాలను అందుకుంటూ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాయి. కొన్ని సినిమాలు మ్యూజిక్ వల్ల హిట్ అయితే మరికొన్ని సినిమాలు ట్విస్ట్ లు, కథల ద్వారా హిట్ అవుతుంటాయి. మరికొన్ని సినిమాలు ఒకే ఒక్క సీన్ వల్ల కూడా హిట్ టాక్ తెచ్చుకుంటూ ఉంటాయి.

ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే

ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కూడా ఓ చిన్న సినిమానే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించింది ఆసినిమా. సినిమాలో క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ సినిమా మరేదో కాదు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన క. విభిన్నమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వరుస పరాజయాల్లో ఉన్న కిరణ్ అబ్బవరంకు క సినిమా మంచి విజయాన్ని అందించింది.

ఏంటీ.. లిటిల్ సోల్జర్స్ చిన్నది ఈమేనా..! సినిమాలకు గుడ్ బై చెప్పి ఏం చేస్తుందంటే

క సినిమా 2024లో విడుదలైంది. కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా. సుజీత్, సందీప్ దర్శక ద్వయం తెరెక్కించిన ఈ విలేజ్ అండ్ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన క సినిమా రూ. 50 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ సినిమాకు హైలైట్. లాస్ట్ 30నిమిషాలు సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది. ఎవ్వరూ ఊహించని క్లైమాస్ ఆడియన్స్ ను కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. ఈటీవీ విన్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా చూడని వారు అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

ఆ హీరోతో150సినిమాల్లో నటించా.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే : గిరిబాబు

Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?
ప్రభాస్‏కు ఇష్టమైన పాటలు ఆ రెండే.. ఎన్ని సార్లు వింటారంటే..
ప్రభాస్‏కు ఇష్టమైన పాటలు ఆ రెండే.. ఎన్ని సార్లు వింటారంటే..
క్రూడాయిల్ ఖేల్ ఖతం..! చమురు సంక్షోభం కాదు.. చమురుకే సంక్షోభం!
క్రూడాయిల్ ఖేల్ ఖతం..! చమురు సంక్షోభం కాదు.. చమురుకే సంక్షోభం!
బాత్రూమ్ మరకలను వదిలించే సూపర్ హోమ్ మేడ్ లిక్విడ్!
బాత్రూమ్ మరకలను వదిలించే సూపర్ హోమ్ మేడ్ లిక్విడ్!