Eesha Rebba: ఈ పరువాల పాలకోవను అవకాశాలు పలకరించడం లేదా..!!
టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం మంచి అవక్షలను అందుకుంటున్నారు. వచ్చిన సినిమాలు చేస్తూ తామంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న అతి తక్కువమంది తెలుగమ్మాయిలలో ఈషా రెబ్బ ఒకరు.