మౌత్ వాష్‌లను ఎక్కువగా ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం. అంతేకాకుండా, ఇది చాలా దుష్ప్రభావాలకు కారణమవుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మౌత్‌వాష్‌ను రోజూ వాడేవారికి లేదా అతిగా వాడేవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో వాడే పదార్థాల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంత తక్కువగా వాడడం మంచిది.