AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Health: వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ అలవాటు మీరు అనుసరించాల్సిందే!

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ సరిపడా నీళ్లు తాగాలి. ముఖ్యంగా రోజు మొత్తంలో కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. ఉష్ణోగ్రతలు, వాతావరణాలపై నీటి మోతాదు ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధుల నుంచి దూరంగా ఉండటానికి శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం..

Srilakshmi C
|

Updated on: Mar 01, 2026 | 8:09 PM

Share
ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ సరిపడా నీళ్లు తాగాలి. ముఖ్యంగా రోజు మొత్తంలో కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. ఉష్ణోగ్రతలు, వాతావరణాలపై నీటి మోతాదు ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.

1 / 5
ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధుల నుంచి దూరంగా ఉండటానికి శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం అతి ముఖ్యమైన విషయం. ముఖ్యంగా వేసవిలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం.

2 / 5
వేసవిలో ఎండ వేడిమి తీవ్రంగా ఉంది. అటువంటి పరిస్థితిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో చెమ, మూత్రం ద్వారా మలినాలు బయటకు పోతాయి.శరీరంలో ప్రతి కణం, కణజాలం, అవయవం సరిగ్గా పనిచేస్తాయి. శరీర ఉష్ణోగ్రతలు కూడా నియంత్రణలో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

3 / 5
అందుకే వేసవిలో పుష్కలంగా నీళ్లు తాగాలి. నీళ్లతోపాటు నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగడం మచిది. వేసవిలో తరచుగా తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.. అలాంటి పరిస్థితిలో వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలి.

4 / 5
అలాగే వేసవిలో అనారోగ్యంగా అనిపిస్తే వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగండి. ఇది సగానికి పైగా సమస్యలను పరిష్కరిస్తుంది. మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచి ఆరోగ్యం కాపాడుతుంది. ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగాలి. అలసట, తలనొప్పి, ఒత్తిడి ఉన్నప్పుడు టీ, కాఫీల కంటే మంచినీరు తాగడం మేలు.

5 / 5
Follow Us
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..

కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..

ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..

'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?

ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?

ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..

రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌

మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి

తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్

ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?