AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లు ఇంట సందడి చేసిన విజయ్ రష్మిక.. ఫొటోస్ వైరల్

అల్లు ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇప్పటికే ఫ్రీ వెడ్డింగ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసి అల్లు శిరీష్ పెళ్లి వేడుకల్లో సందడి చేస్తున్నారు. అయితే తాజాగా శిరీష్ పెళ్లి కొడుకు వేడుకకు కొత్త జంట రష్మిక, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Mar 01, 2026 | 7:49 PM

Share
విజయ్ దేవరకొండ, రష్మిక కొన్ని సంవత్సరాలుగా ప్రేమిచుకొని, ఫిబ్రవరి 26న ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గీతా గోవిందం మూవీలో కలిసి నటించిన వీరు, డియర్ కామ్రేడ్ మూవీ సమయంలో ప్రేమలో పడ్డారు. తర్వాత నుంచి వీరి ప్రేమ గురించి అనేక వార్తలు వచ్చాయి. కానీ వీటిపై వీరు ఎప్పుడూ స్పందించలేదు.

1 / 5
ఏకంగా వెడ్డింకార్డుతో తమ అభినులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. వారి ప్రేమను తెలుపుతూ, తామ వివాహ బంధం గురించి తెలియజేశారు. అతి కొద్ది మంది సమక్షంలో ఉదయ్ పూర్‌లలో రెండు సంప్రదాయాల ప్రకారం ఘనంగా వివాం చేసుకున్నారు.

2 / 5
ఇక వివాహం అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఈ జంట, మార్చి 4న రిసెప్షన్ చేసుకోనున్నారు. ఈ క్రమంలో వివాహం తర్వాత ప్రముఖలను కలిసి వారి రిసెప్షన్ వేడుకకు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అంతే కాకుండా వివాహం తర్వాత వీరు ఎక్కడ కనిపించినా వారి ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

3 / 5
అయితే తాజాగా ఈ కొత్త జంట అల్లు ఇంట సందడి చేసింది. మార్చి6న అల్లు శిరీష్ పెళ్లి జరగనున్న విషయం తెలిసిందే. అయితే శిరీష్ పెళ్లి కొడుకు వేడును ఘనంగా చేశారు. ఈ కార్యక్రమానికి విరోష్ జంట హాజరైంది.

4 / 5
ఈ క్రమంలో విజయ్ దేవరకొండను, రష్మికను అల్లు అరవింద్, అల్లు అర్జున్ అభినందించారు. ఈ నవ జంట వారితో కాసేపు ఆనందంగా గడిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోలపై ఓ లుక్ వేయండి.

5 / 5
Follow Us
పిత్తులు ఎక్కువగా వస్తున్నాయంటే.. మీ బాడీ లో ఇది పోయినట్లే

ఏకంగా మూడు సీజన్స్ సూపర్ హిట్.. ఓటీటీలో ట్రెండింగ్..

20 ఏళ్లుగా నో లిక్కర్‌.. ఆదర్శంగా నిలుస్తున్న ఆ గ్రామం

ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రత

ఏసీ, కూలర్లతో పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్ తెలిస్తే సమ్మర్‌లోనూ..

18 ఏళ్ల నిరీక్షణకు తెర..ఐపీఎల్ మైదానాల్లో ఇక భారతీయ కెప్టెన్ల హవా

డీమార్ట్ మాయాజాలం వెనుక ఎవ్వరికీ తెలియని నిజం..

ఒకే ట్రిప్‌లో తమిళనాడు పుణ్యక్షేత్రాలు.. IRCTC ప్రత్యేక యాత్రకు..

అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
ఏపీని దేశంలోనే అగ్రస్థాయి ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం- సీఎం