AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందరోగాలకు చెక్ పెట్టే అడవి దొండకాయ కూర.. ఏడాదిలో ఒక్కసారైనా తినాల్సిందే

అడవి దొండకాయల గురించి చాలా మందికి తెలియదు. కానీ, ఇది మాములు దొండకాయ కంటే రుచికరంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా అడవుల్లోనే దొరుకుతాయి. బయట కొనాలంటే చాలా రేట్ ఉంటుంది. ఏడాదిలో ఒక్కసారైనా ఈ కూరను తినాలని వైద్యులు చెబుతున్నారు. మరి, ఇదెలా ఇక్కడ చూద్దాం...

Prasanna Yadla
|

Updated on: Mar 01, 2026 | 5:44 PM

Share

కావాల్సిన పదార్ధాలు : పావుకిలో అడవి దొండకాయలు , 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ కారం,  రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోండి.

1 / 5
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక దానిలో పోపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి  బాగా వేయించుకోవాలి.

2 / 5

ఆ తర్వాత అడవి దొండకాయలు ముక్కలు, అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు ను వేసి మిక్స్ అయ్యేలా కలుపుకుని స్టవ్ మీదే ఉంచండి.

3 / 5
ఇపుడు రొటీలో ధనియాలు, వెల్లుల్లి  వేసి కచ్చా  పచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత  జీలకర్ర కూడా పొడిలాగా చేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టడానికి స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి దానిలో ఆవాలు, నాలుగు ఎండుమిర్చి తో దొండకాయల మిశ్రమం కూడా వేసి 10 నిముషాల పాటు మగ్గనివ్వండి.

4 / 5
అంతే, వేడి వేడి అడవి దొండకాయల కూర రెడీ.  వేడి వేడి అన్నంలో తింటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి తినండి.

5 / 5
Follow Us
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్

నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం

ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై వీడిన ఉత్కంఠ

వేగంగా తినేవారిలో ఆ సమస్య.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

స్వర్ణ కమలం టైటిల్ వెనుక అసలు అర్థం ఇదే.. సిరివెన్నెల కామెంట్స్..

ఇల్లు లేదా ఇంటి స్థలం తీసుకునేటప్పుడు ఇది తప్పక తెలుసుకోండి..

ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ

చంద్ర బలంతో ఆ రాశుల వారికి విజయాలు పక్కా..!

విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..

అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు

మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..

ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??

అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??

కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!

ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..