గుండె ఆరోగ్యానికి, రక్తపోటుకు చెక్ పెట్టే పాతాకాలం కూర.. నాలుకకు అమృతమే
Prasanna Yadla
20 June 2026
Pic credit - Pinterest
మునక్కాయలో ఉండే శరీరానికి కావాల్సిన పోషకాలు వీటిలో ఉంటాయి
మునక్కాయ
గుండె ఆరోగ్యానికి, రక్తపోటుకు చెక్ పెట్టే పాతాకాలం కూర.
మునక్కాయ స్వీట్ కార్న్ కర్రీ
ఇంకా ఈ స్వీట్ కార్న్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు హెల్ప్ చేస్తుంది.
స్వీట్ కార్న్
మునక్కాయ కూరను ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో మునక్కాయ స్వీట్ కార్న్ కర్రీ ట్రై చేయండి
మునక్కాయ స్వీట్ కార్న్
ఇది మాత్రమే కాకుండా పాలలోని ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది.
కాల్షియం
ఇంకా ఈ కూరలో బాడీకి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు కూడా దీనిలోనే ఉంటాయి
విటమిన్లు, ఖనిజాలు
ఇంకా మీరు ఈ కూరను పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా ప్లేట్స్ మీద ప్లేట్స్ లాగిస్తారు
ప్లేట్స్ మీద ప్లేట్స్ లాగిస్తారు
ఇంకా ఈ కూర తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలిగి ఆకలిని కూడా అదుపు చేస్తుంది
ఆకలిని కూడా అదుపు చేస్తుంది
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి