జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మన ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. నిలబడి నీళ్లు తాగడం వల్ల మోకాళ్లకు నష్టం లేకపోయినా, అది జీర్ణవ్యవస్థను, మూత్రపిండాలను పాడు చేస్తుందనేది పచ్చి నిజం. కాబట్టి ఇప్పటికైనా మీ అలవాటును మార్చుకోండి, కూర్చుని నెమ్మదిగా నీరు తాగుతూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.
ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు