బరువు తగ్గాలని కోడి గుడ్లు తింటున్నారా?
Samatha
20 June 2026
ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. దీని కోసం బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
అధిక బరువు
అయితే చాలా మందిలో గడ్డును ఏవిధంగా తీసుకోవాలి అనే డౌట్ ఉంటుంది. కొందరు ఏమో ఉడకబెట్టిన గుడ్డు తీసుకుంటే మరికొంత మంది ఆమ్లెట్, పోచ్డ్‌గా తీసుకుంటారు.
గుడ్డు రకాలు
దీంతో ఈ మూడు రకాల్లో ఏ రకమైన గుడ్డు తీసుకోవడం మంచిది అని చాలా మంది తెగ ఆలోచిస్తుంటారు.
మూడు రకాల గుడ్లు
ఇక ఉడకబెట్టిన గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఆమైనో ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉంటా
యి
ప్రోటీన్ పుష్కలం
ఇవి కడుపు నిండిన భావనను కలిగించి, బరువు నియంత్రణకు చాలా ఎక్కువగా దోహద పడుతాయంట.
బరువు నియంత్రణ
ఇక ఆమ్లెట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటం
వలన ఇది కడుపు నిండిన భావన కలిగిస్తుంది.
ఆమ్లెట్
బరువు నియంత్రణకు కూడా దోహద పడుతుంది. ఇక ఆమ్లెట్ , ఉడకబెట్టిన గుడ్డు మాత్రమే కాకుండా, పోచ్డ్ ఎగ్ చాలా మంచిది.
పోచ్డ్ ఎగ్
ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా బరువు నియంత్రణలో ఇది అగ్రస్థానంలో ఉంటుంది.
అగ్రస్థానం
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?