అంకాపూర్ నాటుకోడి ఎందుకంత స్పెషల్.. దాని వల్లే జనాలు ఎగబడుతున్నారా? 

Prasanna Yadla

 20 June  2026

Pic credit - Pinterest

తెలంగాణలోని అంకాపూర్ గ్రామం నాటుకోడి వంటకాలకు పేరు గాంచింది. మసాలాలతో ఈ కూరకు రుచిగా ఉంటుంది

అంకాపూర్ గ్రామం నాటుకోడి

మరి, లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

తయారీ విధానం 

అంకాపూర్ నాటుకోడి కావలసిన పదార్థాలు: కిలో నాటుకోడి , నాలుగు ఉల్లిపాయలు , మూడు టమాటాలు, 4 పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , రెండు టేబుల్ స్పూన్స్  కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని తీసుకోవాలి. 

కావలసిన పదార్థాలు

ఒక టీ స్పూన్ గరం మసాలా , అర టీ స్పూన్ పసుపు , నాలుగు కరివేపాకు ఆకులు, కొద్దిగా కొత్తిమీర , నాలుగు టేబుల్ స్పూన్ల నూనె, రుచికి తగినంత ఉప్పును తీసుకోవాలి.

కావలసిన పదార్థాలు

ముందుగా నాటుకోడిని దానిని బాగా కడిగి కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసి 10 నిమిషాలు పాటు పక్కన పెట్టుకోవాలి

స్టెప్ -1

ఇంకా పాన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి గోల్డ్ కలర్లోకి  వచ్చే వరకు వేయించండి.

స్టెప్ -2

అల్లం వెల్లుల్లి పేస్ట్ , టమాటాలు వేసి మెత్తబడే వరకు దీనిని బాగా ఉడికించుకోవాలి. కారం, ధనియాల పొడి కూడా వేయాలి 

స్టెప్ -3

ఇంకా ఈ నాటుకోడి ముక్కలు కూడా  వేసి వీటికి మసాలాలు బాగా పట్టేలా వీటిని బాగా వేయించుకోవాలి 

స్టెప్ -4